(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

14 అశ్వమేధ పర్వము (Ashwamedha Parvam) - మహాభారతం


॥ శ్రీః ॥
14.73. అధ్యాయః 073
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
అర్జునేన యుధిష్ఠిరనియోగాద్బ్రాహ్మణైః క్షత్రియైశ్చ సహ ప్రథమముత్తరదిశ్యశ్వసంచారణేన రక్షణాయ తదనుసరణం॥ 1 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ।

దీక్షాకాలే తు సంప్రాప్తే తతస్తే సుమహర్త్విజః।
విధివద్దీక్షయామాసురశ్వమేధాయ పార్థివం॥ 14-73-1(94498)
కృత్వా స పశుమేధాంశ్చ దీక్షితః పాండునందనః।
ధర్మరాజో మహాతేజాః సహర్త్విగ్భిర్వ్యరోచత॥ 14-73-2(94499)
హయశ్చ హయమేధార్థం స్వయం స బ్రహ్మవాదినా।
ఉత్సృష్టః శాస్త్రవిధినా వ్యాసేనామితతేజసా॥ 14-73-3(94500)
స రాజా రాజధర్మేణ దీక్షితో విబభౌ తదా।
హేమమాలీ రుక్మకంఠః ప్రదీప్త ఇవ పావకః॥ 14-73-4(94501)
కృష్ణాజినీ దండపాణిః క్షౌమవాసాః స ధర్మజః।
విబభౌ ద్యుతిమాన్భూయః ప్రజాపతిరివాధ్వరే॥ 14-73-5(94502)
తథైవాస్యర్త్విజః సర్వే తుల్యవేషా విశాంపతే।
బభూవురర్జునశ్చాపి ప్రదీప్త ఇవ పావకః॥ 14-73-6(94503)
శ్వేతాశ్వః కపికేతుశ్చ ససారాశ్వం ధనంజయః।
విధివత్పృథివీపాల ధర్మరాజస్య శాసనాత్॥ 14-73-7(94504)
**క్షిపన్గాండివం రాజన్బద్ధగోధాంగులిత్రవాన్।
తమశ్వం పృథివీపాల ముదా యుక్తః ససార చ॥ 14-73-8(94505)
అనుమార్గం తదా రాజన్నాగమత్తత్పురం విభో।
ద్రష్టుకామం కురుశ్రేష్ఠం ప్రయాస్యనతం ధనంజయం॥ 14-73-9(94506)
తేషామన్యోన్యసంమర్దాదూష్మేవ సమాజాయత।
దిదృక్షూణాం హయం తం చ తం చైవ హయసారిణం॥ 14-73-10(94507)
తతః శబ్దో మహారాజ దిశః ఖం ప్రతిపూరయన్।
బభూవ ప్రేక్షతాం నౄమాం కుంతీపుత్రం ధనంజయం॥ 14-73-11(94508)
ఏష గచ్ఛతి కౌంతేయస్తురగశ్చైవ దీప్తిమాన్।
సమన్వేతి మహాబాహుః సంస్పృశంధనురుత్తమం॥ 14-73-12(94509)
ఏవం శుశ్రావ వదతాం గిరో జిష్ణురుదారధీః।
స్వస్తి తేఽస్తు వ్రజారిష్టం పునశ్చైహీతి భారత॥ 14-73-13(94510)
అథాపరే మనుష్యేంద్ర పురుషా వాక్యమబ్రువన్।
నైనం పశ్యామ సంమర్దే ధనురేతత్ప్రదృశ్యతే॥ 14-73-14(94511)
ఏతద్ధి భీమనిర్హ్రాదం విశ్రుతం గాండివం ధనుః।
స్వస్తి గచ్ఛత్వరిష్టో వై పంథానమకుతోభయం।
నివృత్తమేనం ద్రక్ష్యామః పునరేష్యతి చ ధ్రువం॥ 14-73-15(94512)
ఏవమాద్యా మనుష్యాణాం స్త్రీణాం చ భరతర్షభ।
శుశ్రావ మధురా వాచః పునఃపునరుదారధీః॥ 14-73-16(94513)
యాజ్ఞవల్క్యస్య శిష్యశ్చ కుశలో యజ్ఞకర్మణి।
ప్రాయాత్పార్థేన సహితః శాంత్యర్థం వేదపారగః॥ 14-73-17(94514)
బ్రాహ్మణాశ్చ మహీపాల బహవో వేదపారగాః।
అనుజగ్ముర్మహాత్మానం క్షత్రియాశ్చ విశాంపతే।
విధివత్పృథివీపాల ధర్మరాజస్య శాసనాత్॥ 14-73-18(94515)
పాండవైః పృథివీమశ్వో నిర్జితామస్త్రతేజసా।
చచార స మహారాజ యథాదేశం చ సత్తమ॥ 14-73-19(94516)
తత్ర యుద్ధాని వృత్తాని యాన్యాసన్పాండవస్య హ।
తాని వక్ష్యామి తే వీర విచిత్రాణి మహాంతి చ॥ 14-73-20(94517)
స హయః పృథివీం రాజన్ప్రదక్షిణమవర్తత।
ససారేత్తరతః పూర్వం తన్నిబోధ మహీపతే॥ 14-73-21(94518)
అవమృద్రన్స రాష్ట్రాణి పార్థివానాం హయోత్తమః।
శనైస్తదా పరియయౌ శ్వేతాశ్వశ్చ మహారథః॥ 14-73-22(94519)
తత్ర సంగణనా నాస్తి రాజ్ఞామయుతశస్తదా।
యేఽయుధ్యంత మహారాజ క్షత్రియా హతబాంధవాః॥ 14-73-23(94520)
కిరాతా యవనా రాజన్బహవోఽసిధనుర్ధరాః।
ంలేచ్ఛాశ్చాన్యే బహువిధాః పూర్వం యే నికృతా రణే॥ 14-73-24(94521)
ఆర్యాశ్చ పృథివీపాలాః ప్రహృష్టనరవాహనాః।
సమీయుః పాండుపుత్రేణ బహవో యుద్ధదుర్మదాః॥ 14-73-25(94522)
ఏవం వృత్తాని యుద్ధాని తత్రతత్ర మహీపతే।
అర్జునస్య మహీపాలైర్నానాదేశసమాగతైః॥ 14-73-26(94523)
యాన్యత్ర హయతో రాజన్ప్రవృత్తాని మహాంతి చ।
తాని యుద్ధాని వక్ష్యామి కౌంతేయస్య తవానఘ॥ ॥ 14-73-27(94524)

ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి త్రిసప్తతితమోఽధ్యాయః॥ 73 ॥

Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-73-9 ఆకుమారం తదా రాజన్ ఇతి ఝ.పాఠః॥ 7-73-17 శిష్యః సోమశ్రవాః॥


Amaranath Amar


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.